AP Boat Operators Meeting || బోటు ఆపరేటర్లతో టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం || Oneindia

2019-11-20 265

Tourism minister avanthi srinivas held meeting with the boat operators.
#AvanthiSrinivas
#BoatOperatorsMeeting
#boatmishap
#YSRCP
#YSjagan
#andhrapradesh
#tourismminister

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం పలువురు ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. గత నెల 15వ తేదీన విహార యాత్ర కోసం పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకులు బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.